Latest AAI Notification 2023 | 500 జూనియర్ ఎక్జిక్యూటివ్ ఉద్యోగాలు | Latest Government Jobs 2023

Latest AAI Jobs 2023 | Latest Jobs In Telugu

శుభవార్త !!! తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు భారీ శుభవార్త.నిరుద్యోగులకు ఇది మంచి ఉద్యోగ అవకాశం. ఈ notification మనకు AAI కంపెనీ నుంచి విడుదల చేశారు.

Latest jobs in telugu

Latest aai Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్  Airport Authority of india
జాబ్ రోల్  జూనియర్ ఎక్జిక్యూటివ్
విద్య అర్హతబ్యాచిలర్ డిగ్రీ
జీతం          50,000
Application Feesలేదు

Latest AAI Recruitment 2023 Full Details in Telugu:

Company name

ఈ ఉద్యోగ అవకాశం మనకు AAI కంపెనీ వారు విడుదల చేశారు .

Job Role మరియు ఖాళీలు

జూనియర్ ఎక్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు మరియు ఈ notification ద్వారా ఖాళీలు భర్తీ చేయనున్నారు అని Notification విడుదల చేశారు.

వయస్సు పరిమితి(Age limit)

ఈ జాబ్ కి apply చెయ్యాలి అంటే మినిమం 18 సంవత్సారాలు వుండాలి.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

విద్య అర్హత( Education Qualification)

ఈ జాబ్ కి apply చెయ్యాలి అంటే కేవలం బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి వుంటే సరిపోతుంది. మరిన్ని వివరాల కోసం పూర్తి Notification చదువగలరు.

నెలకి జీతం(Salary)

ఈ జాబ్ కి ఒక నెలకి 50,000 రూపాయలు జీతం ఇస్తారు.

సెలక్షన్ ప్రొసెస్ (Selection Process)

Apply చేసుకున్న అభ్యర్ధులను ఇంటర్వ్యూ చేస్తారు అందులో క్వాలిఫై అయిన వారికి జాబ్ ఇస్తారు.

అప్లికేషన్ ఫీస్ (Fees)

ఈ జాబ్స్ అప్లికేషన్కి ఎటువంటి ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

జాబ్ లొకేషన్ (జాబ్ Location)

ఈ జాబ్ కి వివిధ ప్రదేశాల్లో జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

ఇంటర్వ్యూ  తేది :30.11.2023

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Online లో మాత్రమే అప్లై చేయాలి. మరిన్ని వివరాలు కావాలంటే క్రింద ఇచ్చిన లింక్ ద్వారా అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Apply Link

Popular posts from this blog

Deloitte లో భారీగా Work From Home ఉద్యోగాలు Latest Deloitte Recruitment 2024 | Latest Jobs In Telugu

Deloitte కంపెనీ లో భారీగా ఉద్యోగాలు| Latest Deloitte Recruitment 2024 | Latest Jobs In Telugu

Cognizant is Hiring – IT Service Desk (Compensation Engineer Trainee )