DRDO లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest DRDO Notification 2024 | DRDO Jobs in Telugu

Latest DRDO Recruitment 2024 | Latest Jobs In Telugu

శుభవార్త !!! తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు భారీ శుభవార్త.నిరుద్యోగులకు ఇది మంచి ఉద్యోగ అవకాశం. ఈ notification మనకు DRDO కంపెనీ నుంచి విడుదల చేశారు.

Latest jobs in telugu

Latest DRDO Recruitment 2024 Overview :

ఆర్గనైజేషన్

  DRDO

జాబ్ రోల్

జూనియర్ రీసెర్చ్ ఫెలో మరియు రీసెర్చ్ అసోసియేట్

విద్య అర్హత

BE / B.Tech



జీతం

37,000

Application Fees

లేదు

Latest DRDO Recruitment 2024 Full Details in Telugu:

Company name

ఈ ఉద్యోగ అవకాశం మనకు DRDO కంపెనీ వారు విడుదల చేశారు .

Job Role మరియు ఖాళీలు

జూనియర్ రీసెర్చ్ ఫెలో మరియు రీసెర్చ్ అసోసియేట్  ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు మరియు ఈ notification ద్వారా ఖాళీలు భర్తీ చేయనున్నారు అని Notification విడుదల చేశారు.

వయస్సు పరిమితి(Age limit)

ఈ జాబ్ కి apply చెయ్యాలి అంటే మినిమం 18 సంవత్సారాలు వుండాలి.

విద్య అర్హత( Education Qualification)

ఈ జాబ్ కి apply చెయ్యాలి అంటే కేవలం BE/B.Tech పూర్తి చేసి వుంటే సరిపోతుంది. మరిన్ని వివరాల కోసం పూర్తి Notification చదువగలరు.

నెలకి జీతం(Salary)

జాబ్ లో చేరగానే నెలకు 37,000 వరకు జీతం ఇస్తారు.

ఎంత వయస్సు ఉండాలి :


ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం SC/ST/BC వారికి రిజర్వేషన్స్ వర్తిస్తాయి.


OBC వారికి 3 సంవత్సరాలు.


SC/ST వారికి 5 సంవత్సరాల వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

సెలక్షన్ ప్రొసెస్ (Selection Process)

ఎలాంటి రాత పరీక్ష నిర్వహించారు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ఫీస్ (Fees)

ఈ జాబ్స్ అప్లికేషన్కి ఎటువంటి ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

జాబ్ లొకేషన్ (జాబ్ Location)

సెలెక్ట్ అయిన అభ్యర్ధులకు లొకేషన్  లొ పోస్టింగ్ ఉంటుంది.

ముఖ్య తేదీలు :

ఇంటర్వ్యూ  తేది :12-06-2024

Apply చేయు విధానం 

ఈ జాబ్స్ కి Online లో మాత్రమే అప్లై చేయాలి. మరిన్ని వివరాలు కావాలంటే క్రింద ఇచ్చిన లింక్ ద్వారా అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

More details & Apply link: Click Here 


Popular posts from this blog

Deloitte కంపెనీ లో భారీగా ఉద్యోగాలు| Latest Deloitte Recruitment 2024 | Latest Jobs In Telugu

Deloitte లో భారీగా Work From Home ఉద్యోగాలు Latest Deloitte Recruitment 2024 | Latest Jobs In Telugu

Cognizant is Hiring – IT Service Desk (Compensation Engineer Trainee )