వెంటనే జాబ్ లో జాయిన్ అయ్యే వారు కావాలి | Infor Recruitment 2024 | Latest Jobs in Telugu

Latest Infor Recruitment 2024 | Latest Jobs In Telugu

శుభవార్త !!! తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు భారీ శుభవార్త.నిరుద్యోగులకు ఇది మంచి ఉద్యోగ అవకాశం. ఈ notification మనకు  Infor కంపెనీ నుంచి విడుదల చేశారు.

Latest jobs in telugu

Latest Infor Recruitment 2024 Overview :

ఆర్గనైజేషన్

Infor Recruitment 2024

జాబ్ రోల్

Associate Software Engineer

విద్య అర్హత

Degree / B.Tech

అనుభవం 

అవసరం లేదు 

జీతం

4 – 8 LPA

Application Fees

లేదు

Latest Infor Recruitment 2024 Full Details in Telugu:

Company name

ఈ ఉద్యోగ అవకాశం మనకు Infor కంపెనీ వారు విడుదల చేశారు .

Job Role మరియు ఖాళీలు

Associate Software Engineer ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు మరియు ఈ notification ద్వారా ఖాళీలు భర్తీ చేయనున్నారు అని Notification విడుదల చేశారు.

వయస్సు పరిమితి(Age limit)

ఈ జాబ్ కి apply చెయ్యాలి అంటే మినిమం 18 సంవత్సారాలు వుండాలి.

విద్య అర్హత( Education Qualification)

ఈ జాబ్ కి apply చెయ్యాలి అంటే కేవలo Degree / B.Tech పూర్తి చేసి వుంటే సరిపోతుంది. మరిన్ని వివరాల కోసం పూర్తి Notification చదువగలరు.

నెలకి జీతం(Salary)

జాబ్ లో చేరగానే నెలకు 4 – 8 LPA జీతం ఇస్తారు.

సెలక్షన్ ప్రొసెస్ (Selection Process)

ఎలాంటి రాత పరీక్ష నిర్వహించారు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ఫీస్ (Fees)

ఈ జాబ్స్ అప్లికేషన్కి ఎటువంటి ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

జాబ్ లొకేషన్ (జాబ్ Location)

సెలెక్ట్ అయిన అభ్యర్ధులకు Hyderabad లొకేషన్ లొ పోస్టింగ్ ఉంటుంది.

ముఖ్య తేదీలు :

ఇంటర్వ్యూ  తేది :

Apply చేయు విధానం 

ఈ జాబ్స్ కి Online లో మాత్రమే అప్లై చేయాలి. మరిన్ని వివరాలు కావాలంటే క్రింద ఇచ్చిన లింక్ ద్వారా అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

More details & Apply link: Click Here 


Popular posts from this blog

Deloitte కంపెనీ లో భారీగా ఉద్యోగాలు| Latest Deloitte Recruitment 2024 | Latest Jobs In Telugu

Deloitte లో భారీగా Work From Home ఉద్యోగాలు Latest Deloitte Recruitment 2024 | Latest Jobs In Telugu

Cognizant is Hiring – IT Service Desk (Compensation Engineer Trainee )